PLD: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంటెస్ట్–2026లో నరసరావుపేటకు చెందిన ఫోటోగ్రాఫర్ బూసా సుబ్రహ్మణ్యం ప్రతిభ చాటారు. నేచర్ విభాగంలో ఆయన తీసిన “ఫీడింగ్ విత్ లవ్” చిత్రానికి ద్వితీయ బహుమతితో పాటు షీల్డ్ అందుకున్నారు. ఖమ్మం అడిషనల్ డీఎస్పీ బొజ్జ రామానుజం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట ఫోటోగ్రాఫర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు


