ATP: కళ్యాణదుర్గం న్యాయవాదుల బార్ అసోసియేషన్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలు హైకోర్టు బెంచ్‌ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో న్యాయవ్యవస్థ సమతుల్యత సాధించాలంటే శాశ్వత బెంచ్ తప్పనిసరని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గంలో న్యాయవాదుల నిరసన


