తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD టోకెన్ల జారీని బుధవారం నిలిపివేస్తున్నట్లు TTD తెలిపింది. గురువారం దర్శనానికి టోకెన్లు జారీ చేయబోమని పేర్కొంది. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం చేసుకోవాలని సూచించింది. శుక్రవారం దర్శనానికి గురువారం మధ్యాహ్నం SSD టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
నేడు SSD టోకెన్ల జారీ నిలిపివేత


