KKD: వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుని మానసిక ప్రశాంతత, వైద్య, వినోద సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి'


