W.G: వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇరగవరం మండలం కె.ఇల్లింద్రపర్రు సొసైటీ మాజీ అధ్యక్షుడు మలిరెడ్డి నాగార్జున బీజేపీలో చేరారు. విశాఖపట్నంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ అభిన్, రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎన్.వి. మాధవ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాలనకు ఆకర్షితుడై చేరినట్లు నాగార్జున తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీలో చేరిన వైసీపీ నేత నాగార్జున


