హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

W.G: లూయిస్ డాగూరె ఆవిష్కరించిన ఫోటోగ్రఫీ రంగం యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తాడేపల్లిగూడెం ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ. షబ్బీర్, బొల్లారపు శారాభాయి అన్నారు. ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. యువ ఫోటో, వీడియో గ్రాఫర్లు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.