హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేస్తోంది: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
★ గార కేజీబీవీ ప్రిన్సిపల్ బి. రజనీ కుమారి, అకౌంటెంట్ బి. అమరావతిని విధుల నుంచి తొలగించిన కలెక్టర్
★ గారలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
★ పోలాండ్‌లో గుండెపోటుతో జిల్లా వాసి మృతి