హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బీసీలకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వం'

ELR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదం తెలపడం హర్షణీయమని చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షుడు చింతం విష్ణు అన్నారు. ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బుధవారం స్థానిక మినీ బస్టాండ్ వద్ద బీసీ నేతల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే, ఎంపీ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.