TPT: పిచ్చాటూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆధునికీకరణ, సత్యవేడులో ఏరియా ఆసుపత్రి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినతి పత్రాన్ని పరిశీలించిన సీఎం సమస్యల పరిష్కారంకు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబును కలసిన ఎమ్మెల్యే


