హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అక్రమ బార్ల లైసెన్సులు రద్దు చేయాలి'

అన్నమయ్య: మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నరసింహ బార్‌పై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన కొలతల్లో బార్‌కు సమీపంలోని ఆసుపత్రికి 72 మీటర్ల దూరం మాత్రమే ఉన్నట్లు తేలిందని తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మీటర్ల దూరం ఉండాలని, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.