హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ సౌకర్యాలు పెంచుతాం'

E.G: విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 24వ డివిజన్‌ మెరకలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. పాఠశాల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు.