హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తోట్లవల్లూరులో ఈనెల 20 వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు: డిప్యూటీ MPDO శాంసన్
★ పమిడిముక్కల మండలం మంటాడలో బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
★ మచిలీపట్నంలో మాజీ మంత్రి నరసింహరావుకు నివాళులర్పించిన మంత్రి రవీంద్ర
★ మచిలీపట్నంలో విద్యార్థినులకు చట్టాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం