W.G: రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందనీ, వెంటనే ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని భీమవరం ఎమ్మల్యే పులపర్తి రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన ఈ సమస్యను లేవనెత్తారు. ఆక్వా, విద్యా రంగాల్లో భీమవరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రహదారుల పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వండి'


