హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణవేణి కళాశాలలో వీఎఫ్ఎక్స్ కెరీర్ అవగాహన

PLD: నరసరావుపేటలో కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో WhiteDwarf Academy ఆధ్వర్యంలో విద్యార్థులకు వీఎఫ్ఎక్స్ కెరీర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సినిమా, ఓటీటీ, గేమింగ్, డిజిటల్ మీడియా రంగాల్లో అవకాశాలను వివరించారు. డెమో క్లాసులతో ఆధునిక సాంకేతికతను పరిచయం చేశారు. ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, అకాడమిక్ డైరెక్టర్ డా. యోగేశ్వర్ రావు పాల్గొన్నారు.