GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ప్రత్తిపాడు కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు చారిత్రాత్మక ముందడుగన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్యే హర్షం


