హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితుల ఇళ్లను తొలగించే ప్రయత్నాలు ఆపాలి'

AKP: పాయకరావుపేట బస్టాండ్ సమీపంలో 40 ఏళ్ల నుంచి నివసిస్తున్న దళితుల ఇళ్లను తొలగించే ప్రయత్నాలను ఆపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బాధిత కుటుంబాలకు సీపీఎం అండగా నిలిచింది. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ,ఎం. రాజేష్ మాట్లాడుతూ నివాసం ఉంటున్న దళితులకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.