TPT: ప్రకృతి అందాలు, ఆధ్యాత్మికత, కళాత్మకతను మేళవిస్తూ రూపొందించిన ఈ కళాఖండం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ శిలా రూపంలో చెక్కిన ఏనుగు ఆకృతి, దానిపై శివనామ చిహ్నం, చుట్టూ జింకలు, నెమళ్లు, ఇతర జీవుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాతి కొండను సహజసిద్ధమైన వాతావరణంతో తీర్చిదిద్ది, రంగురంగుల పూల కుండీలు, జలధారలతో అందంగా అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో అద్భత కళాఖండం


