GNTR: మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద వీఆర్ఏలు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికిపైగా పాల్గొన్నారు. వీఆర్ఏలందరికీ పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినీ వీఆర్ఏలను పర్మినెంట్ చేయాలని కోరారు. అర్హులకు 70 శాతం ప్రమోషన్లు కల్పించాలని తెలిపారు. మూడు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మంగళగిరిలో వీఆర్ఏల మహాధర్నా


