ATP: గత వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను తగ్గించి వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. బుధవారం గుత్తిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించి, సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
HIT TVతో ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్


