హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

PLD: నరసరావుపేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు దుర్గ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ రంగానికి విశేష కృషి చేసిన శ్రీ లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు.