హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కడప లైబ్రరీకి నిధులు పెంచాలి: ఎమ్మెల్యే మాధవి
★ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: DEO షంషుద్దీన్
★ కడపలో విద్యార్థినులకు మహిళ భద్రతపై అవగాహన కార్యక్రమం
★ మైదుకూరులో బైక్, లారీ ఢీ.. వ్యక్తి మృతి