TPT: SPMVV, టెక్నాలజీ ఇంక్యుబేటర్ సహకారంతో స్టార్టప్ (Start-Up) గ్రాంట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. ఎలక్ట్రానిక్ డిజైన్, ICT, AI, IoT, AR/ VR సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ మొదలైన 10 రకాల డొమైన్లలో అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తారు. పూర్తి వివరాలకు https://www.spmvv.ac.in/వెబ్‌సైట్‌లో చూడగలరు.
ఆంధ్రప్రదేశ్
టాలెంట్ ఉందా.. రూ.10 లక్షల ఆఫర్!


