శ్రీలంకతో తొలి టెస్టు ఐదో రోజు మొదటి సెషన్ ముగిసేసరికి లంక 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (59), డిక్వెల్లా (10) అవుట్ కాగా, సోనాల్ దినుష (65*), కేశర నువాంత (8*) క్రీజ్‌లో ఉన్నారు. భారత విజయం సాధించడానికి ఇంకా 4 వికెట్లు కావాలి. శ్రీలంక విజయానికి మరో 197 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
క్రీడలు
SL vs IND: ముగిసిన మొదటి సెషన్


