విరాట్ కోహ్లీని సొంత సోదరుడిగా భావిస్తానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపింది. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ కష్టకాలంలో విరాట్ చెప్పిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చివేసిందని చెప్పింది. భయం వీడి సహజ ఆట ఆడాలని ఆయన ఇచ్చిన ధైర్యం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, మైదానంలో కోహ్లీ ప్రదర్శించే పట్టుదల ఎంతో స్ఫూర్తినిస్తుందని వెల్లడించింది.
క్రీడలు
విరాట్ కోహ్లీ నా బ్రదర్: పీవీ సింధు


