హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు

SKLM: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ డాక్టర్ల సమ్మె 9వ రోజుకు చేరడంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూడాల సమ్మె వల్ల ఓపీ, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మె కొనసాగుతోంది.