హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేరస్థల పరిశీలనపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ

ELR: పెదవేగి సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో దెందులూరు ఎస్సై వెంకట కుమార్ తన సిబ్బందికి నేరస్థల పరిశీలన, కేసుల దర్యాప్తుపై ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. BNSS సెక్షన్ 194(1) ప్రకారం దర్యాప్తు విధానాలపై స్పష్టత ఇచ్చేందుకు చింతలపూడి జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో నమూనా నేరస్థలాన్ని సృష్టించి ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.