SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఫొటోను డీపీగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. థాయిలాండ్ (+66) కోడ్‌తో కూడిన నంబర్ నుంచి జిల్లా అధికారులకు వాట్సాప్ సందేశాలు పంపుతూ డబ్బులు లాగేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నంబర్‌తో కలెక్టర్‌కు ఎలాంటి సంబంధం లేదని కలెక్టరేట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇలాంటి మోసపూరిత సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ పేరుతో సైబర్ నేరగాళ్ల వల


