హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దారుణం.. తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

CTR: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి అంతస్తులు ఇవ్వలేదని తండ్రి శవానికి తలకొరివి పెట్టడానికి కొడుకు తిరస్కరించిన ఘటన కార్వేటినగరంలో వెలుగుచూసింది. తండ్రి వెంకటేశ్వర్లు మరణిస్తే డబ్బుపై ఉన్న మోజుతో కన్న పేగు బంధాన్ని తెంచేసుకున్నాడా కొడుకు. డబ్బు పిచ్చి ముందు కన్నవారి ప్రేమ ఎంత చులకనైపోయిందో అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. చివరికి కూతురు తండ్రికి అంత్యక్రియలు పూర్తిచేసింది.