BPT: చీరాలలోని 5 ఎత్తిపోతల పథకాలతో 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని ఎమ్మెల్యే మాలకొండయ్య సభలో తెలిపారు. దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ పథకాలు ఇప్పుడు మూలపడ్డాయన్నారు. మరమ్మతులకు ఏపీఎస్‌ఐడీసీ రూ.30 కోట్లతో ప్రతిపాదనలు పంపిందన్నారు. ఇటీవల సీఎం సమీక్షలో వీటి ప్రస్తావన రాలేదని, ఈ సమస్యను వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సభలో కోరారు.
ఆంధ్రప్రదేశ్
15,468 ఎకరాలకు సాగునీరు: ఎమ్మెల్యే


