CTR: యాదమరిలో జల్లికట్టు, బుల్ రేస్ వంటి ప్రమాదకర కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేని డీజేలు, డాన్స్ ప్రోగ్రాములు, వివాదాస్పద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఈ నెల 30 వరకు సభలు, ఊరేగింపులు, సామూహిక కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జల్లికట్టు, బుల్ రేస్కుకు నో పర్మిషన్: ఎస్సై


