హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటికి ఢీకొట్టిన లారీ!

ఏలూరు: నూజివీడు మండలం రేగుంటలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ లారీని ఇంటికి ఢీకొట్టాడు. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.