GNTR: తెనాలి బుర్రిపాలెం రోడ్డులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం ‘గో గ్రీన్’ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పల నాయుడు, MHO ఏసుబాబు, డాక్టర్ శారద పాల్గొని మొక్కలు నాటారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి మున్సిపాలిటీలో ‘గో గ్రీన్’ కార్యక్రమం


