నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమైన అగ్రి ఎక్స్‌పో కిసాన్ మేళా-2026కు విశేష స్పందన లభిస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతికత, నూతన పరికరాలు, విత్తనాలు,సాగు విధానాలు, రైతులకు ఉపయోగపడే పథకాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మేళాను సందర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రి ఎక్స్‌పో కిసాన్ మేళాకు విశేష స్పందన


