హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సేవలో మాజీ మంత్రి

TPT: తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా కుటుంబ సమేతంగా ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం భయట ఉన్న భక్తులు, అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగారు.