KDP: పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై స్టే కోరుతూ వైసీపీ మాజీ కౌన్సిలర్ హైకోర్టును ఆశ్రయించడంపై బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే కోర్టును ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. మైనర్ విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎంపీ అవినాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి లేదు'


