హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురందేశ్వరీకి మంత్రి కందుల శుభాకాంక్షలు

E.G: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీకి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. పురందేశ్వరీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, ఆమెకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని మంత్రి ఆకాంక్షించారు.