హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34% రిజర్వేషన్లపై పాలాభిషేకం

PLD: నరసరావుపేట పల్నాడు బస్టాండ్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు చిత్రపటాలకు బీసీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.