హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు పట్టణ ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న పలువురు కార్మికులు ప్రస్తుతం వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.