GNTR: ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో అధికారుల పనితీరు విమర్శల పాలవుతోంది. అనుమానం పేరిట ఓటర్లకు ఇస్తున్న నోటీసులు గందరగోళం సృష్టిస్తున్నాయి. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో లక్షల సంఖ్యలో నోటీసులు జారీ చేస్తున్నారు. 2002 నాటి జాబితాతో ప్రస్తుత వివరాలను సరిపోల్చే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయి. ముఖ్యంగా తాతలు, తండ్రుల వయసుతో పోల్చి నోటీసులు పంపడంపై విద్యావంతులు పెదవి విరుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నోటీసుల జారీలో గందరగోళం


