కోనసీమ: ముమ్మిడివరంలోని ఓ శీతల పానీయాల కంపెనీలో బుధవారం కూల్ డ్రింక్ బాటిల్స్ కేసులో నాగుపాము దూరడంతో సిబ్బంది భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూల్ డ్రింక్ బాటిల్స్‌లో నాగుపాము కలకలం


