హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధులకు ఆటంకం.. కేసు నమోదు

KDP: పరిహారం విషయంలో వీఆర్వో విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుతో పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేటకు చెందిన సిద్దు గురువిరెడ్డి, ఆయన కుమారుడు ప్రతాప్‌రెడ్డిపై కేసు నమోదైంది. తహసీల్దార్ విజయకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు తెలిపారు. ఈ నెల 7న పరిహారం విషయమై వీఆర్వో నాగేంద్రతో ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు.