AKP: దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీవో ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్ కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది. వాలాబుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోడాపల్లికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు


