హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాడైపోయిన పాలు.. తల్లిదండ్రుల ఆగ్రహం

CTR: చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని 50వ వార్డు చవటపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్యం, వారి భద్రత పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేసిన పాలు పాడైపోవడంతో తల్లిదండ్రులు, వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాలు తాగితే చిన్న పిల్లలు ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.