KDP: జాతీయ ఉపకార వేతనం (ఎన్‌ఎంఎంఎస్) పొందుతున్న విద్యార్థులు ఈ నెల 31లోగా ఎన్‌ఎస్ పోర్టల్‌లో రెన్యువల్ దరఖాస్తులు అప్‌లోడ్ చేయాలని డీఈవో షంషుద్దీన్ తెలిపారు. 2022-24లో ఎంపికైన 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం నోడల్ అధికారులు ఆమోదించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
NMMS రెన్యువల్‌కు 31 వరకు గడువు: DEO


