సత్యసాయి జిల్లాలో రాత్రివేళ నేరాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల్లో నిఘా పెంచారు. సరిహద్దుల్లో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాత్రి వేళ నేరాల నియంత్రణకు ప్రత్యేక గస్తీ


