హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం వరల్డ్ ఫోటోగ్రఫీ డే కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల HM గొట్టేటి రవి విద్యార్థులకు ఛాయాచిత్ర సంబంధిత విషయాలను వివరించారు. 1839లో ఫ్రాన్స్‌లో ఫోటోగ్రఫీ మొదలయిందని నెగిటివ్ లేకుండా మొదలైన ఫోటోగ్రఫీ అనేక మార్పులతో నేడు మొబైల్ ఫోన్లోనే ఫోటోలు తీసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.