హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసిన అధికారులు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం పీ. ఆమిటి, సదునుగూడ, డెప్పిగూడ, చప్పగూడ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఎస్.కోట ప్రాజెక్ట్ సీడీపీఓ అచ్యుత మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రాలకు వస్తున్న చిన్నారుల ఎదుగుదలను పరిశీలించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.