హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడ వద్ద బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. అత్యంత వేగంగా బైక్ నడపడంతో అదుపుతప్పి సినీ ఫక్కీలో గాలిలోకి లేచి కిందపడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని పామర్రుకు చెందిన దేవరకొండ రాజేష్ (20)గా గుర్తించారు.