కడప లైబ్రరీ భవనం 20 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్నా గత పాలకులు పట్టించుకోలేదని MLA మాధవి అసెంబ్లీలో మండిపడ్డారు. 2018లో రూ.5 కోట్లు కేటాయించగా రూ.1.39 కోట్ల పనులు మాత్రమే జరిగాయని, 2019 తర్వాత పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.కోటి కేటాయించినా పాత అంచనాలతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని, నిధులు పెంచాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
కడప లైబ్రరీకి నిధులు పెంచాలి: ఎమ్మెల్యే


