NTR: విజయవాడలో రూ.24 కోట్ల బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. షెల్ కంపెనీల ద్వారా తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంకు నుంచి రుణం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు AGM ఫిర్యాదుతో సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్ కంపెనీ డైరెక్టర్లు భానుప్రసాద్, శ్రావణి, పృథ్వీ వెంకటతేజ, రాహుల్ సాయి బాలాజీలను నిందితులుగా చేర్చింది.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..!


